Nara Lokesh: ఏపీని అభివృద్ధి చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యం
Nara Lokesh: చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు మంత్రి లోకేష్.
Nara Lokesh: చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు మంత్రి లోకేష్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 88 వేల మందికి ప్రత్యేక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. జనవరి నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభిస్తామన్నారు. 2.4 ట్రిలియన్ డాలర్ ఎకనామీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చుందుతుదన్నారు. 10 సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలు మారుస్తామని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.