గన్నవరం విమానాశ్రయంలో చిరుకు ఘనస్వాగతం పలికిన అభిమానులు

Update: 2019-10-14 07:03 GMT

మెగాస్టార్ చిరంజీవి గన్నవరం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. గన్నవరం నుంచి ఆయన రోడ్డుమార్గంలో జగన్‌ నివాసం అయిన తాడేపల్లికి వెళ్లారు. కాసేపట్లో చిరంజీవి జగన్‌తో సమావేశం కానున్నారు. సైరా మూవీ ప్రమోషన్‌లో భాగంగానే జగన్‌ను చిరంజీవి కలుస్తున్నారని చెబుతున్నా తాను మాత్రం మర్యాదపూర్వకంగానే కలుస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. 

Tags:    

Similar News