Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

Update: 2023-12-02 07:50 GMT

Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోని చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితం అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News