Sadhana Deeksha: దిశ యాప్ పై స్పందించిన చంద్రబాబు
Sadhana Deeksha: ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్ పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు.
Sadhana Deeksha: దిశ యాప్ పై స్పందించిన చంద్రబాబు
Sadhana Deeksha: ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్ పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్ కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తాడేపల్లిలో సీఎం ఇంటి పక్కన గ్యాంగ్ రేప్ జరిగితే పట్టించుకోకుండా తాము చేపట్టిన సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.