చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్డును తొలగించే యోచనలో సర్కారు

Update: 2019-06-26 14:39 GMT

చంద్రబాబు త్వరలోనే ఇంటిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అమరావతికి దగ్గర్లోని పలు ఇళ్లను పరిశీలిస్తున్నారు. కామినేని ఆస్పత్రి ఎదురుగా గ్రావెల్‌ ఇండియా బిల్డింగ్‌ లోకి తన మకాంను మార్చాలని నిర్ణయించారు. ప్రజావేదిక ముందు నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకునే రోడ్డును తొలగించే యోచనలో అధికారులు ఉండటంతో త్వరలోనే తన ఇంటిని మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు.  

Tags:    

Similar News