Vijayasai Reddy: చంద్రబాబు మరో రాజపక్స కావడం ఖాయం..
Vijayasai Reddy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి.
Vijayasai Reddy: చంద్రబాబు మరో రాజపక్స కావడం ఖాయం..
Vijayasai Reddy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ పరిమితి లోబడే అప్పులు చేసిందన్న ఆయన కేంద్ర ప్రభుత్వం గానీ, చంద్రబాబు గానీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల అప్పులు గురించి మాట్లాడే ముందు తాము చేసిందేమిటో గుర్తిస్తే బాగుండన్నారు. ఇక చంద్రబాబు అప్పులపై చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలన్నారు. ఏపీ ఎన్నటికీ శ్రీలంక కాదన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు మాత్రం మరో రాజపక్స అవడం ఖాయమన్నారు.