Nara Bhuvaneshwari: ప్రజల డబ్బు చంద్రబాబుకు అవసరం లేదు.. మా కంపెనీలో 2శాతం అమ్మేసినా రూ.400 కోట్లు
Nara Bhuvaneshwari: వాటివల్ల మా కుటుంబం చాలా నష్టపోతుంది
Nara Bhuvaneshwari: ప్రజల డబ్బు చంద్రబాబుకు అవసరం లేదు.. మా కంపెనీలో 2శాతం అమ్మేసినా రూ.400 కోట్లు
Nara Bhuvaneshwari: చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజల కోసం పని చేసే మనిషన్నారు. ప్రజల సొమ్ము చంద్రబాబుకు అవసరం లేదని తెలిపారు. అటువంటి సొమ్ము ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోతుందని చెప్పారు. వాటివల్ల తమ కుటుంబా చాలా నష్టపోతుందన్నారు భువనేశ్వరి.