Chandrababu: ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం
Chandrababu: జగన్‌ను ఏపీ ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు
Chandrababu: ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం
Chandrababu: ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ను ఏపీ ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరన్నారు. దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని...అదే వైసీపీ పతనమని వ్యాఖ్యానించారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీనే పేర్కొన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.