Chandrababu: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శని జగన్

Chandrababu: జగన్ రూ.10 ఇచ్చి, రూ.100 దోచుకుంటున్నాడు

Update: 2023-04-22 02:44 GMT

Chandrababu: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శని జగన్

Chandrababu: యర్రగొండపాలెం బహిరంగ సభలో వైసీపీపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. యర్రగొండపాలెంలో మూలాలు లేని మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నాడని.. తనను అడ్డుకోవాలని ప్రయత్నించాడన్నారు. ఆదిమూలపు సురేష్ సంగతేంటో తేలుస్తానన్నారు. జగన్ రూ.10 ఇచ్చి, రూ.100 దోచుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శని జగన్ అని విమర్శించారు.

Tags:    

Similar News