Chandrababu: 175 నియోజకవర్గాల్లో గెలుస్తాం... పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం

Chandrababu: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే గెలుపు

Update: 2023-04-05 14:45 GMT

Chandrababu: 175 నియోజకవర్గాల్లో గెలుస్తాం... పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం

Chandrababu: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే గెలుపని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని... పులివెందులలో జగన్‌ను ఓడిస్తామని అన్నారు. ఇటీవల గెలిచింది 3 ఎమ్మెల్సీలే అయినప్పటికీ 108 నియోజవకర్గాల్లో విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో జగన్‌లో వణుకు మొదలైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Tags:    

Similar News