Cell Phone Blast: డోన్‌లో ఓ వ్యక్తి జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Cell Phone Blast: జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుని బైక్ పై వెళ్తుండగా ఘటన

Update: 2023-03-20 04:54 GMT

Cell Phone Blast: డోన్‌లో ఓ వ్యక్తి జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Cell Phone Blast: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ వ్యక్తి జేబులో సెల్ ఫోన్ పేలింది. పట్టాణానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. సెల్‌ఫోన్ పేలి వ్యక్తికి మంటలు అంటుకోగా అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News