ఫోన్ కొంటే ఉల్లిపాయలు 'ఫ్రీ'

Update: 2019-12-13 06:30 GMT
మార్కాపురం

ఉచితంగా ఉల్లిపాయలు కావాలా ? అయితే మార్కాపురం వెళ్లాల్సిందే. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని ప్రకాశం జిల్లా మార్కాపురం లో డిన్ని సెల్ షాప్ యజమాని వినూత్నమైన ఆఫర్ ప్రకటించాడు. స్మార్ట్ ఫోన్ కొంటే 2కిలోలు ఉల్లిపాయలు ఉచితమని అనౌన్స్ చేశాడు. సాధారణ మొబైల్ కొనుగోలు చేసే వారికి కూడా ఒక కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో కొనుగోలు దారులు ముందుకు వస్తున్నారు.

Tags:    

Similar News