Buddha Venkanna: సీఎం జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు

Buddha Venkanna: జగన్‌‌కు పదవీ కాంక్ష తప్ప వేరే ఆలోచన లేదు

Update: 2023-04-26 10:58 GMT

Buddha Venkanna: సీఎం జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు

Buddha Venkanna: సీఎం జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. షర్మిల అరెస్టు అయినా సీఎం జగన్ పరామర్శించలేదన్నారు. సొంత తల్లిని, చెల్లిని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చెల్లిని పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని ఆడపడుచులకు అన్నగా ఉంటాననడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సీఎం జగన్‌కు పదవీ కాంక్ష, ధన కాంక్ష తప్ప వేరే ఆలోచన లేదన్నారు.

Tags:    

Similar News