ఏపీలో తెరపైకి బ్రదర్ అనిల్ కొత్త పార్టీ..? ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అనిల్..?
Brother Anil: సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అనిల్...
ఏపీలో తెరపైకి బ్రదర్ అనిల్ కొత్త పార్టీ..? ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అనిల్..?
Brother Anil: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏపీలో తెరపైకి బ్రదర్ అనిల్ కొత్త పార్టీ..? పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఏపీలో వరుస పర్యటనలు చేస్తున్నారు బ్రదర్ అనిల్. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ప్రత్యేకంగా భేటీ అవుతూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనిల్. బ్రదర్ అనిల్ కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.