Botsa Satyanarayana: మాపై బీఆర్‌ఎస్ ప్రభావం ఏం ఉండదు..
Botsa Satyanarayana: TRSను BRSగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Botsa Satyanarayana: మాపై బీఆర్‌ఎస్ ప్రభావం ఏం ఉండదు..
Botsa Satyanarayana: TRSను BRSగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో అనేక పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ ఒకటి అవుతుంది తప్పా ఇంకేం లేదన్నారు. ఎంతమంది పోటీలో ఉంటే అంతమంచిదన్నారు. వైసీపీపై బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమి ఉండదని బొత్స అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల ముసుగులో టీడీపీ,రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్ర అని మండిపడ్డారు.