Botsa Satyanarayana: పవన్ బెదిరింపులకు, తాటాకు చప్పులకు.. భయపడే ప్రసక్తే లేదు

Botsa Satyanarayana: వవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు

Update: 2023-10-22 10:24 GMT

Botsa Satyanarayana: పవన్ బెదిరింపులకు, తాటాకు చప్పులకు.. భయపడే ప్రసక్తే లేదు

Botsa Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. పవన్ మమ్మల్ని జైలుకు పంపిస్తాని అంటున్నారు. పవన్ బెదిరింపులకు, తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన విమర్శించారు. పవన్‌కు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Tags:    

Similar News