Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదిరింపులు

Update: 2025-12-01 09:43 GMT

Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదింపులు కలకలం సృష్టించాయి. కపిల తీర్థంలోని రెండు హోటల్లకి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధాకారులు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌‎లతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.

Tags:    

Similar News