Somu Veeraju: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Somu Veeraju: *ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి *ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల
Somu Veeraju: ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి
Somu Veeraju: ఆంద్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని ప్రస్తావించారన్నారు.చంద్రబాబు హయంలో రాష్ట్రానికి 30వేల కోట్లు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి కేవలం అర్బన్ ఇళ్ల కోసమే 32కోట్ల రూపాయలు మంజూరు చేసిందని సోము వీర్రాజు చెప్పారు. టిడిపి, వైసీపీ నేతలు బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానిని మూడు ముక్కలుగా చేయడాన్ని బిజెపి ఖండిస్తోంది. అమరావతి రాజధానిగానే కేంద్రం నిధులు విడుదల చేసింని.. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.