Krishna District: ఇళ్ల బయట పార్కింగ్ చేసిన స్కూటీలలో చోరీ

ఇళ్ల బయట పార్కింగ్ చేసిన స్కూటీలలో చోరీ నగదు, మెకానిక్ కిట్లు ఎత్తుకెళ్లిన దొంగలు చోరీ గంజాయి బ్యాచ్ చేసి ఉంటారని అనుమానాలు కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం సనత్‌నగర్‌లో ఘటన

Update: 2026-01-05 13:28 GMT

Krishna District: ఇళ్ల బయట పార్కింగ్ చేసిన స్కూటీలలో చోరీ

కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం సనత్‌నగర్‌లో ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న స్కూటీలలో చోరీ జరిగింది. 40కి పైగా స్కూటీ డిక్కీలు ధ్వంసం చేసి నగదు, మెకానిక్ కిట్లు ఎత్తుకెళ్లారు. ఇది గంజాయి బ్యాచ్ పనైఉంటుందని వాహనదారులు అనుమానిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News