Nandyala: అఖిలప్రియ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శిల్పా రవి

Nandyala: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి వర్సెస్ భూమా అఖిలప్రియ

Update: 2023-02-05 07:56 GMT

Nandyala: అఖిలప్రియ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శిల్పా రవి

Nandyala: నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండ్రోజులుగా అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే శిల్పా రవి స్పందించారు. తమ ఆస్తి విలువ పెరిగితే మాజీ అఖిలప్రియకు ఎందుకు ఈర్ష్య అని ఎమ్మెల్యే శిల్పా రవి ప్రశ్నించారు. అఖిలప్రియ తీరు హస్యాస్పదంగా ఉందని తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎదుటి వారిపై ఈర్ష్య పడే కంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మాజీ మంత్రి అఖిలప్రియకు శిల్పా రవి సూచించారు.  

Tags:    

Similar News