Weather Update: తుఫాన్ అలర్ట్.. అండమాన్ సమీపంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాపై ప్రభావం!
Weather Update: మలేషియా-అండమాన్ సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది.
Weather Update: తుఫాన్ అలర్ట్.. అండమాన్ సమీపంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాపై ప్రభావం!
Weather Update: మలేషియా-అండమాన్ సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ నెల 27న దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉండనుంది. దీంతో ఈ నెల 28 నుంచి దక్షిణ కోస్తాపై ప్రభావం పడనుంది. నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ తెలిపింది. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాలోని మత్స్యకారులు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని అధికారులు సూచించారు. తుఫాన్ మారిన తర్వాతే దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.