హిందూపురం జిల్లా సాధన కోసం నందమూరి బాలకృష్ణ ఆందోళన
MLA Balakrishna: అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్న బాలకృష్ణ, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్న బాలకృష్ణ.
హిందూపురం జిల్లా సాధన కోసం నందమూరి బాలకృష్ణ ఆందోళన
MLA BalaKrishna: హిందూపురం జిల్లా సాధాన కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆందోళన ఉదృతం చేశారు. నిన్న మౌన దీక్ష చేపట్టిన బాలకృష్ణ ఇవాళ అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందచేయనున్నారు. హిందూపురం నుంచి అఖిలపక్ష నేతలతో కలిసి అనంతపురం రానున్నారు.