Nandamuri BalaKrishna: సంక్రాంతి సంబరాల్లో హీరో బాలకృష్ణ

Nandamuri BalaKrishna: నారావారిపల్లెలో సందడి చేసిన హీరో బాలకృష్ణ

Update: 2023-01-14 02:48 GMT

Nandamuri BalaKrishna: సంక్రాంతి సంబరాల్లో హీరో బాలకృష్ణ

Nandamuri BalaKrishna: నందమూరి నటసింహం, టాటీవుడ్ హీరో బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. తిరుపతి సమీపంలోని నారావారిపల్లెలో ఆయన భోగిమంటలు వేశారు. సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ పాజిటివ్ టాక్ అందుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్లు, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉందని బాలకృష్ణను ఆయన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లె చేరుకున్న బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tags:    

Similar News