బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు అరెస్ట్...
Sri Sathya Sai District: కేసు దర్యాప్తు బాధ్యతను దిశ డీఎస్పీకు అప్పగింత...
Representational Image
Sri Sathya Sai District: శ్రీసత్యసాయి జిల్లా బీ ఫార్మసీ విద్యార్థి హత్య కేసును దిశా పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇప్పటికే హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా అత్యాచారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతను దిశ డీఎస్పీకి అప్పగించారు. రెండు వారాల్లోపు దర్యాప్తు పూర్తి చేసి.. కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు ఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్ వెల్లడించారు.