కడపలో బీఫార్మసీ చదువుతున్న యువతి.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
Suicide: కాలేజ్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్న విద్యార్థిని తండ్రి
కడపలో బీఫార్మసీ చదువుతున్న యువతి.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
Suicide: నంద్యాలలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కడపలో బీఫార్మసీ చదువుతున్న యువతి.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపిస్తున్నారు. యువతి ఆత్యహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.