Avinash Reddy: పులివెందుల చేరుకున్న అవినాష్ రెడ్డి

Avinash Reddy: కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించనున్న అవినాష్‌

Update: 2023-04-25 10:39 GMT

Avinash Reddy: పులివెందుల చేరుకున్న అవినాష్ రెడ్డి

Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. కార్యకర్తలు, నేతలతో సమావేశమైన అవినాష్ రెడ్డి.. కాసేపట్లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. మరోవైపు సీబీఐ అధికారులు పులివెందులలోనే ఉండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.

Tags:    

Similar News