Atchannaidu: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
Atchannaidu: పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం
Atchannaidu: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
Atchannaidu: వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై.. వైసీపీని ఇంటి బాట పట్టించాలన్నారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.