Atchannaidu: అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
Atchannaidu: అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతల లిస్ట్ రెడీ చేయండి
Atchannaidu: అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
Atchannaidu: కడపలో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ నాయకులకు తాము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి అరు నెలలు ఇదే పని పెట్టుకుంటామని తెలిపారు. గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.