Andhra Pradesh: ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
Andhra Pradesh: ఎస్ఈసీ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది.
Andhra Pradesh: ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
Andhra Pradesh: ఎస్ఈసీ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు నోటీసులు అందించింది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో నిమ్మగడ్డకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిపై గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో వ్యాఖ్యలపై నోటీసులు అందించారు. నోటీసుల జారితో నిమ్మగడ్డ సెలవుపై వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి.