Andhra Pradesh: చంద్రబాబు నిర్ణయంపై అశోక్ గజపతిరాజు అసంతృప్తి
Andhra Pradesh: జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh: చంద్రబాబు నిర్ణయంపై అశోక్ గజపతిరాజు అసంతప్తి
Andhra Pradesh: జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నిర్ణయంపై అశోక్ గజపతిరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కేడర్ అభిప్రాయం తీసుకోవాలన్నారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ అన్న అశోక్ పోటీలో గెలిచినా, ఓడినా సిద్ధాంతాలను మాత్రం విడవరాదన్నారు. మరోవైపు పోటీకి సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమని అధిష్టానం చెప్పిందన్నారు అశోక్ గజపతిరాజు.