Viveka Murder Case: వివేకా కేసులో సీబీఐ పిటిషన్‌పై కోర్టులో వాదనలు
Viveka Murder Case: వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష జరపాలని సీబీఐ పిటిషన్
Viveka Murder Case: వివేకా కేసులో సీబీఐ పిటిషన్‌పై కోర్టులో వాదనలు
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో పరిణామం చర్చనీయాంశంగా మారుతోంది. సీబీఐ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష జరపాలని పిటిషన్ వేసింది. వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్షకుగాను ...సీబీఐ కోర్టు ఈ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.