AP DSC Selection List: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

DSC 2008 Selection List: కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు * 2,193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం

Update: 2021-06-21 10:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

DSC 2008 Selection List: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల 193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించింది. ఎస్జీటీలకు మినిమం టైం స్కేల్‌ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

AP DSC Official Website: Click Here

Tags:    

Similar News