Venkata Rami Reddy: ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు
Venkata Rami Reddy: పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
Venkata Rami Reddy: ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు
Venkata Rami Reddy: పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఫిట్ మెంట్ తక్కువైనా మిగతా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించామన్నారు. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడాన్ని ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని పేర్కొన్నారు. మిగిలిన సంఘాలను కలుపుకుని ఉమ్మడి వేదికగా చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. బుధవారం, గురువారం నుండి ఉద్యమించేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు వెంకట్రామిరెడ్డి.