Andhra News: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Andhra News: అమరావతే రాజధాని అన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
Andhra News: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Andhra News: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. రాజధానిపై చట్టాలు వేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.