AP Police Department: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ స్థాయి అవార్డులు
* డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, డాక్యూమెంట్ మేనేజ్‌మెంట్ * హెల్త్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెంట్ కోవిడ్ ట్రాకింగ్
AP Police Department: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ స్థాయి అవార్డులు
Andhra Pradesh: ఏపీ పోలీసుశాఖ 5 జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, డాక్యూమెంట్ మేనేజ్‌మెంట్, హెల్త్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెంట్ కోవిడ్ ట్రాకింగ్, యూనిఫైడ్ కమ్యూనికేషన్ కేటగిరీలలో జాతీయస్థాయి అవార్డులు దక్కాయి. 2019 డిసెంబర్ నుంచి పోలీస్ శాఖకు 130 అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.