అమరావతి అని కబుర్లు చెప్పేవాళ్లు.. అమరావతి కోసం ఏం చేశారు...? - పేర్ని నాని
Perni Nani: గత ప్రభుత్వం అమరావతికి మంచి రోడ్డు వేయలేకపోయింది
అమరావతి కూడా ఒక రాజధానే -పేర్ని నాని(ఫైల్-ఫోటో)
Perni Nani: రాజధానిగా అమరావతి వద్దని ఎవరన్నారని, అమరావతి కూడా ఒక రాజధానే అని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని అన్నారు మంత్రి పేర్ని నాని. అమరావతి అని కబుర్లు చెప్పేవాళ్లు అమరావతి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. పాదయాత్ర కోసం ఖర్చుపెట్టిన డబ్బు అమరావతిలో పెట్టి ఉంటే మంచి రోడ్డు వచ్చేదని సెటైర్లు వేశారు పేర్ని నాని.