చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ
AP High Court: పాత షరతులే కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ
AP High Court: చంద్రబాబు బెయిల్‌లో అదనపు షరతులు విధించాలన్న సీఐడీ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. పాత షరతులే కొనసాగిస్తూ ఆదేశాలిచ్చిన ధర్మాసనం.. డీఎస్పీల పర్యవేక్షణను తిరస్కరించింది. చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే.. ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి ఇతరులతో మాట్లాడకూడదని చంద్రబాబుకు సూచించింది ఏపీ హైకోర్టు.