Chandrababu Naidu: ఏపీ సర్కార్ బలవంతపు రాజకీయాలు చేయాలని చూస్తోంది
Chandrababu Naidu: నేను ఉన్నంత వరకూ వీరి ఆటలు సాగనివ్వను
ఏపీ సర్కార్ బలవంతపు రాజకీయాలు చేయాలని చూస్తోంది
Chandrababu: జగన్ ప్రభుత్వం బలవంతపు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను ఉన్నంత వరకూ దీన్ని జరగనివ్వనన్న చంద్రబాబు వారి ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని అంతా ఇంటింటికి పోయి చెప్పాలని రజకులకు, నాయూ బ్రాహ్మణులకు, చేనేత కార్మికులను కోరారు. గతంలో 200 రూపాయలు ఉన్న పింఛన్‌ను వెయ్యి రూపాయలకు తర్వాత రెండువేలకు పెంచిన ప్రభుత్వం తమదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.