Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu: వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Update: 2021-12-29 03:32 GMT

 ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu: ఏపీ డీజీపీ, విజయవాడ సీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న చంద్రబాబు ఏపీలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. రాధ హత్యకు పట్టపగలు రెక్కీ నిర్వహించడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్ధం పడుతోందని అన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News