Rajanna Dora: సాలూరు అభివృద్ధిని చౌదరీలు, రెడ్లు అడ్డుకుంటున్నారు
Rajanna Dora: సాలూరులో నివసించే సెటిలర్లపై డిప్యూటి సీఎం ఆగ్రహం
Rajanna Dora: సాలూరు అభివృద్ధిని చౌదరీలు, రెడ్లు అడ్డుకుంటున్నారు
Rajanna Dora: ఏపీ డిప్యూటి సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. సాలూరులో నివసించే సెటిలర్లపై డిప్యూటి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరు అభివృద్ధిని చౌదరీలు, రెడ్లు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బబ్లూ అనే వ్యక్తి పేరు సంబోదిస్తూ రాజన్న దొర ఘాటు వ్యాఖ్యలు చేశారు.