ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత.. హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు
AP CS Sammer Sharma: ఏపీ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు.
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత.. హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు
AP CS Sammer Sharma: ఏపీ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇవాళ సెక్రెటేరియట్లో బ్యాంక్ అధికారులతో సమీక్ష చేస్తుండగా ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. రివ్యూ జరుగుతుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. కాగా సమీర్ శర్మ గత నెలలో గుండె సంబంధిత సమస్య ఇబ్బందులతో శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. తాజాగా ఆపరేషన్ ముగించుకుని వచ్చిన సీఎస్ సమీర్ శర్మ ఉన్నట్టుండి సమీక్షా సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యరు.