ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బదిలీ..

Update: 2019-04-05 15:03 GMT

ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించిన ఎన్నికల సంఘం. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది.ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో పునేఠాను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Similar News