Chandrababu Naidu: రేపు తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు
Chandrababu Naidu: రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న చంద్రబాబు
Chandrababu Naidu: రేపు తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు
Chandrababu Naidu: రేపు తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి తిరుమలలో చంద్రబాబు పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఎల్లుండి తిరుమలలో వకుళామాత కేంద్రీకృత వంటశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.