Ponguru Narayana: మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి
Ponguru Narayana: ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండ రాయుని పాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు.
Ponguru Narayana: మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి
Ponguru Narayana: ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండ రాయుని పాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను, మల్టీపర్పస్ శ్మశాన వాటికను మంత్రి పరిశీలించారు. వాటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు అందుతాయన్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.