Somu Veerraju: అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం చర్చకు రావాలి
Somu Veerraju: అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.
Somu Veerraju: అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం చర్చకు రావాలి
Somu Veerraju: అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తిరుపతి జన ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతోందని విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీది అభివృద్ధి నినాదమైతే ఏపీ ప్రభుత్వానిది అవినీతి నినాదమని ఆరోపించారు. మోడీ పాలనలో 2లక్షల కోట్లతో ఫోర్ వేస్, సిక్స్ వేస్ రోడ్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయని అన్నారు సోము.