AP Assembly Sessions: ఐదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు కొనసాగనున్నాయి. నేడు అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు కొనసాగనున్నాయి. నేడు అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డ్ సచివాలయ సవరణ బిల్లుతో పాటు... ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ ఆథార్టీ.. సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు అమరావతి అభివృద్ధిపనులు.. ఉద్యోగుల పీఆర్సీ.. చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ.. నూతన బాలిక సంరక్షన చట్టం.. GVMC ప్రధాన రహదారి మురుగునీటి పారుదల వ్యవస్థ విస్తరణపై చర్చించనున్నారు.