Chandrababu: స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలి

Chandrababu: స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లోనూ చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-09-16 07:04 GMT

Chandrababu: స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లోనూ చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ర్టంలో స్వచ్చాంధ్ర ప్రదేశ్ ను చేపట్టనున్నట్టు తెలిపారు. జనవరి ఒకటి నుంచి చెత్త కనిపిస్తే ఉరుకునేది లేదన్నారు. ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. 

Tags:    

Similar News