AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌.. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు

AP Liquor Scam: 3వేల 500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-09-18 08:38 GMT

AP Liquor Scam:  3వేల 500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 

మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది.

Tags:    

Similar News