AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ మీటింగ్.. ఈ అంశాలపైనే చర్చ !
AP Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నది.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ మీటింగ్.. ఈ అంశాలపైనే చర్చ !
AP Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నది. కొత్త జిల్లాలపై చర్చ, జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గత SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చతో పాటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్ పైనా చర్చించే ఛాన్స్ ఉంది.