Ambati Rambabu: సంక్రాంతికి సంబరాల రాంబాబునే.. సంక్రాంతి తర్వాత పొలిటికల్ రాంబాబుని
Ambati Rambabu: కొందరు రాజకీయ నాయకులు నన్ను కించపరిచేలా మాట్లాడారు
Ambati Rambabu: సంక్రాంతికి సంబరాల రాంబాబునే.. సంక్రాంతి తర్వాత పొలిటికల్ రాంబాబుని
Ambati Rambabu: తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తనను సంబరాల రాంబాబు అన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సంక్రాంతికి తాను సంబరాల రాంబాబునేనని.. సంక్రాంతి తర్వాత పొలిటికల్ రాంబాబు అంటూ విమర్శించారు. కొందరు రాజకీయ నాయకులు తన క్యారెక్టర్‌ను పెట్టి కించపరిచేలా వ్యవహరించారని అన్నారు. విమర్శలు స్వీకరిస్తానని... దానికి తగ్గట్టుగానే ప్రతి విమర్శ కూడా చేస్తానన్నారు మంత్రి అంబటి. చంద్రబాబు, పవన్‌ల అపవిత్రమైన పొత్తును రాబోయే ఎన్ని్కల్లో ప్రజలు తగలబెడతారని ఆరోపించారు.